Гуру Песен Популярное
А Б В Г Д Е Ж З И К Л М Н О П Р С Т У Ф Х Ц Ч Ш Э Ю Я
# A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

K.S Chitra, Renuka, Ramachari - Bramha kadigina padamu | Текст песни

vk.com/myzika_indii

బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పదము(2)
బ్రహ్మ కడిగిన పాదము

చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలితల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము(2)
బలరిపు గాచిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము

పరమయోగులకు పరిపరి విధముల వరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము

బ్రహ్మ కడిగిన పాదము

K.S Chitra, Renuka, Ramachari еще тексты


Видео
Нет видео
-
Оценка текста
Статистика страницы на pesni.guru ▼
Просмотров сегодня: 1