Гуру Песен Популярное
А Б В Г Д Е Ж З И К Л М Н О П Р С Т У Ф Х Ц Ч Ш Э Ю Я
# A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

M.S. Subbulakshmi - తెర తీయగ రాదా | Текст песни

తెర తీయగ రాదా లోని
తిరుపతి వేంకట రమణ మత్సరమను...

అ. పరమ పురుష ధర్మాది మోక్షముల
పార-దోలుచున్నది నా లోని...

మత్స్యముయాకలి కొని కాలముచే
మగ్నమైన రీతినున్నది
అచ్చమైన దీప సన్నిధిని మరు-
గడ్డబడి చెరచినట్టున్నది...

ఇరవొందగ భుజియించు సమయమున
ఈగ తగులు రీతినున్నది
హరి ధ్యానము సేయు వేళ చిత్తము
అంత్యజు వాడకు పోయినట్టున్నది...

వాగురమని తెలియక మృగ గణములు
వచ్చి తగులు రీతినున్నది
వేగమే నీ మతముననుసురించిన
త్యాగరాజ నుత మద మత్సరమను...

M.S. Subbulakshmi еще тексты


Видео
Нет видео
-
Оценка текста
Статистика страницы на pesni.guru ▼
Просмотров сегодня: 1