Гуру Песен Популярное
А Б В Г Д Е Ж З И К Л М Н О П Р С Т У Ф Х Ц Ч Ш Э Ю Я
# A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

SP. Balasubramaniam - Adivo Alladivo | Текст песни

vk.com/myzika_indii

ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా
అదివో ....ఓ..ఓ..ఓ
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద(2)
అదివో అల్లదివో శ్రీహరి వాసము(2)
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా(2)

అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
వెంకటరమణ సంకట హరణ(4)
నారాయణ నారాయణ
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము
అదే చూడుడదె మ్రొక్కుడానందమయము

అదివో అల్లదివో శ్రీహరి వాసము
వడ్డికాసులవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా

కైవల్య పదము వెంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సక&#

SP. Balasubramaniam еще тексты


Видео
Нет видео
-
Оценка текста
Статистика страницы на pesni.guru ▼
Просмотров сегодня: 2