దాచుకో నీ పాదాలకు తగ నీ చేసిన పూజలివి పూచి నీ కీరిటి రూప పుష్పములివే అయ్యా
దాచుకో దాచుకో దాచుకో... దాచుకో నీ పాదాలకు తగ నీ చేసిన పూజలివి పూచి నీ కీరిటి రూప పుష్పములివే అయ్యా జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా జో జో క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని నీరాజాలయకును నీరాజనం నీరాజనం నీరాజనం