vk.com/myzika_indii
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వెంకటాద్రీశుగంటి
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వెంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి...
అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సుర్యతేజములు వెలుగగ గంటి
చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటి
చయ్యన మేలుకొంటి
ఇప్పుడిటు కలగంటి..
అరుదైన శంఖచక్రాదులిరుగడగంటి
సరిలేని అభయ హస్తమును కంటి
తిరు వెంకటాచాలదిపుని చూడగ కంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి
అంతటా మేలుకొంటి
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వెంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి
SP. Balasubramaniam еще тексты
Оценка текста
Статистика страницы на pesni.guru ▼
Просмотров сегодня: 1