Гуру Песен Популярное
А Б В Г Д Е Ж З И К Л М Н О П Р С Т У Ф Х Ц Ч Ш Э Ю Я
# A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

SP. Balasubramaniam, Renuka, Srilekha Parthasarathy - Vinnapaalu Vinavale | Текст песни

vk.com/myzika_indii

విన్నపాలు వినవలె వింత వింతలు
విన్నపాలు వినవలె వింత వింతలూ
పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
విన్నపాలు వినవలె వింత వింతలూ
పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
విన్నపాలు వినవలె వింత వింతలూ

కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగా అండనుండే స్వామిని
కంటి ....
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు \\2\\
పేరుగల జవరాలీ పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు \\2\\
విభు పేరు గుచ్చ సిగ్గు పడి పెండ్లి కూతురు

అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల \\2\\
పలుమారు ఉఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల \\2\\

ఉయ్యాల ఉķ

Статистика страницы на pesni.guru ▼
Просмотров сегодня: 1
Видео
Нет видео
-