Гуру Песен Популярное
А Б В Г Д Е Ж З И К Л М Н О П Р С Т У Ф Х Ц Ч Ш Э Ю Я
# A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

SP. Balasubramaniam, Srilekha Parthasarathy, MM. Keeravani - Vinaro Bhagyamu | Текст песни

vk.com/myzika_indii

వినరో భాగ్యము విష్ణు కధ వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ

చేరి యశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియునితడు
దారుణి బ్రహ్మకు తండ్రియునితడు
చేరి యశోదకు శిశువితడు

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము

ఏమని పొగడుదమే ఇక నిను
ఆమని సొబగుల అలమేల్మంగా
ఏమని పొగడుదమే..

వేడుకొందామా వేడుకొందామా
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందమా
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందమా
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీవెంĵ

Статистика страницы на pesni.guru ▼
Просмотров сегодня: 1
Видео
Нет видео
-