హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగావో మరుగవో మనసా \\2\\ హరినామమే కడు ఆనందకరము రంగ రంగ రంగపతి రంగనాధా నీ సింగారాలే తరచాయ శ్ర్రీరంగనాధా రంగ రంగ రంగపతి రంగనాధా నీ సింగారాలే తరచాయ శ్ర్రీరంగనాధా రంగనాధా శ్రీరంగనాధా \\2\\
రాముడు రాఘవుడు రవికులుడితడు భుమిజకు పతియైన పరుష నిధానము \\2\\ రాముడు రాఘవుడు రవికులుడితడు రాం రాం సీతారాం రాం రాం సీతారాం \\2\\
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు \\2\\ పరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు